Saturday, June 7, 2025
Homeక్రైమ్కనుమూసిన శివ స్వస్తిక్

కనుమూసిన శివ స్వస్తిక్

స్పాట్ వాయిస్, ఎంజీఎం: ప్రముఖ జానపద గాయకుడు దివంగత కునమల్ల.శంకర్ రావు- సంధ్యా రాణి కొడుకు శివ స్వస్తిక్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటూ పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎంజీఎం వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని, హైదరాబాద్ తరలించాలని ఆదేశించారు. అంతలో పరిస్థితి విషమించి బుధవారం  తెల్లవారుజామున 5.30 సమయంలో కన్నుమూశాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments