భయపెట్టిన ఈదురుగాలులు
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు రాగా.. కన్నాయిగూడెంలో వడగళ్ల వాన కురిసింది. దీంతో చేతికొచ్చిన వరి పంట దెబ్బతింది. ఈదురుగాలుల బీభత్సానికి చెట్టు విరిగి లారీపై పడగా ధ్వంసం అయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి కన్నాయిగూడెం అందకారంలో ఉంది.
Recent Comments