Monday, November 25, 2024
Homeక్రైమ్ప్రేమించిన యువతి ఇంటి ఎదుట యువకుడి ఆత్మహత్య..

ప్రేమించిన యువతి ఇంటి ఎదుట యువకుడి ఆత్మహత్య..

ప్రేమించిన యువతి ఇంటి ఎదుట యువకుడి ఆత్మహత్య..
మంథనిలో ఘటన.. నర్సంపేటలో విషాదం
స్పాట్ వాయిస్, నర్సంపేట: చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేటకు చెందిన యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాలి వెంకన్న- ముత్తమ్మ కుమారుడు సందీప్ (24)హన్మకొండ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించగా విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు గతంలో సందీప్ పై కేసు పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం అమ్మాయి ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments