స్పాట్ వాయిస్ వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలో తొలి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ గోపి ప్రారంభించారు. రాయపర్తి మండల కేంద్రంలో రైతు వేదిక భవనం వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కుందూరు రామ్ చంద్రా రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీ వాస్తావ, డిప్యూటీ కలెక్టర్ హరి సింగ్, డీఆర్డీవో పీడీ సంపత్, ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మండల అధ్యక్షుడు మునవత్ నర్సింహా నాయక్, రైతు బంధు అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు, తహసీల్దార్ సత్యనారాయణ ,ఎంపీడీఓ జి.కిషన్, రైతులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలో తొలి కొనుగోలు కేంద్రం ప్రారంభం
RELATED ARTICLES
Recent Comments