న్యాయం చేయాలి..
మృతుడి బంధువుల ఆందోళన
స్పాట్ వాయిస్, గణపురం: బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రశాంత్ బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గణపురం మండల కేంద్రంలోని చౌరస్తాలో ధర్నా చేశారు. గణపురం వాసులు పెద్ద ఎత్తున రోడ్డుపై కి రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళన చేస్తున్న వారికి పోలీసులు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.
Video Player
00:00
00:00
Recent Comments