Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలువివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ సిరికొండ

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ సిరికొండ

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ సిరికొండ

స్పాట్ వాయిస్, గణపురం: మండల కేంద్రంలో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మార్క చిన్న మొగిలి కూతురి వివాహ వేడుకల్లో తెలంగాణ తొలి శాసనసభాపతి ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పాల్గొని  వధూవరులు ప్రవళిక క్రాంతి – కుమార్లను ఆశీర్వదించారు. అలాగే చెల్పూర్ లో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కావటి దేవేందర్ కూతురి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులు కావ్య – సుమన్  దంపతులను ఆశీర్వదించారు. ఆయన వెంట ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణగౌడ్, మాజీ సర్పంచ్ కొత్త పద్మా వెంకటేశ్వర్లు, నాయకులు ముక్కెర సాయిగౌడ్, డాక్టర్ జన్నయ్య, కొల జనార్ధన్, మార్క సమ్మయ్య, కసిరెడ్డి వెంకన్న, కట్ల శంకరయ్య, రత్నం రవి, చాంద్ పాషా, మామిడి నరసింహస్వామి, చందర్ గౌడ్, బోయినపల్లి హనుమంతరావు, కోల రవీందర్, వీరమనేని శ్రీనివాస్, రేపాక రాజేందర్, ఆట్కాపురం వీరాచారి, కొవ్వూరి శ్రీనివాస్, పాసికంటి రామకృష్ణ, మార్క కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments