Sunday, April 20, 2025
Homeజనరల్ న్యూస్శబరిమలలో ఎమ్మెల్సీ సిరికొండ

శబరిమలలో ఎమ్మెల్సీ సిరికొండ

స్పాట్ వాయిస్, గణపురం: కేరళాలోని శబరిమల అయ్యప్ప స్వామిని తెలంగాణ తొలి శాసనసభపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకున్నారు. స్వామి వారికి ఇరుముడి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనతో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, మార్కెట్ మాజీ చైర్మన్ ఏలేటి కృష్ణారెడ్డి ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments