Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుకాళేశ్వరంలో పుష్కర ఘాట్లు సిద్ధం..

కాళేశ్వరంలో పుష్కర ఘాట్లు సిద్ధం..

కాళేశ్వరంలో పుష్కర ఘాట్లు సిద్ధం..
స్పాట్ వాయిస్, మహదేవపూర్: కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద రెండు పుష్కరఘాట్లు సిద్ధం చేశారు. చలువపందిళ్లు, తాగునీరు, విద్యుత్, ఆలయం వద్ద క్యూలైన్లు సిద్ధం చేస్తున్నారు. 36 షవర్లు, దుస్తులు మార్చుకునేందుకు రెండు షెడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, మూడు చోట్ల పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం నుంచి గోదావరి వంతెన మీదుగా 9 కిలోమీటర్ల దూరంలోని సిరోంచకు వెళ్లేందుకు 10 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments