Saturday, September 21, 2024
Homeకెరీర్టెట్ కు 4 లక్షల అప్లికేషన్లు..!

టెట్ కు 4 లక్షల అప్లికేషన్లు..!

రేపటితో ముగియనున్న గడువు
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: టెట్ ఫీజు గడువు ముగిసింది. అప్లికేషన్స్ సమర్పణ రేపటితో ముగియనుంది. అయితే టెట్ అప్లికేషన్ గడువు పెంచాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 20 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను అధికారులు బ్లాక్ చేశారు. ఈసారి టెట్‌కు 4లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. మరో లక్ష మంది ఇంకా అప్లై చేసుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండటంతో పరీక్షా కేంద్రాలను బ్లాక్ చేశారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టెట్ పరీక్ష కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా..ఈ నెల 12తో గడువు ముగియనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments