Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాట్ల పరిశీలన

ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాట్ల పరిశీలన

ఉచిత శిక్షణ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాట్ల పరిశీలన
స్పాట్ వాయిస్ దామెర:చల్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని నిరుద్యోగులకు ఉచితంగా నిర్వహించనున్న శిక్షణ కోసం ఒగ్లాపూర్ గ్రామ శివారులోని డిస్నిలాండ్ పబ్లిక్ స్కూల్ లో స్క్రీనింగ్ టెస్ట్ కోసం చేసిన ఏర్పాట్లను సోమవారం ఎస్సై హరిప్రియ వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, చల్లా ట్రస్ట్ కోచింగ్ సెంటర్ మండల ఇన్ చార్జీ పెంచాల రాజేందర్ తో కలిసి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా వారు అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిస్నిల్యాండ్ హైస్కూల్ యాజమన్యం,ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments