నయీం కేసులో ఐటీ దూకుడు..
ఆస్తుల అటాచ్
స్పాట్ వాయిస్, డెస్క్: గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తుల అటాచ్ లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్పీడ్ పెంచారు. నయీం బినామీల పై ఉన్న ఆస్తులను గుర్తించిన ఐటీ అధికారులు సోమవారం మొత్తం రూ.150 కోట్ల మేర అటాచ్ చేసినట్టు సమాచారం. ఆదాయపన్ను శాఖలోని బినామీ ప్రొహిబిషన్ యూనిట్ ఈ జప్తు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కలిపి మొత్తం 45 ఆస్తులను అటాచ్‌కు ఆదేశాలు జారీ చేసింది.
Recent Comments