Friday, September 20, 2024
Homeవ్యవసాయందేశీ మిర్చి @ 48వేలు

దేశీ మిర్చి @ 48వేలు

స్పాట్ వాయిస్, కాశీబుగ్గ: దేశీ మిర్చి ధర పరుగులు తీస్తోంది. మంగళవారం ఏనుమాముల మార్కెట్ కు 23000కు పైగా మిర్చి బ్యాగులు రాగా.. టమటా రకం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. క్వింటాల్ దేశీయ మిర్చికి 48 వేల రూపాయలుగా ఖరీదు చేసి కొనుగోలు చేశారు. గత కొద్ది రోజులుగా దేశీయ మిర్చి రికార్డు ధరలను నమోదు చేసుకుంటోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments