Sunday, November 24, 2024
Homeజనరల్ న్యూస్అలర్ట్.. 4రోజులు బ్యాంకులు బంద్..?

అలర్ట్.. 4రోజులు బ్యాంకులు బంద్..?

స్పాట్ వాయిస్, డెస్క్: ఈనెలలో నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉండనున్నట్లు సమాచారం. బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 28, 29 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు దిగేందుకు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ రెండు రోజులతో పాటు 26న 4వ శనివారం,27న ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. దీంతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments