మందుపాతర పేల్చిన మావోలు..
ముగ్గురు పోలీసులు మృతి..
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మావోల కోసం పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేల్చారు. పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి.
Recent Comments