టాటా ఏస్ వాహనం ఢీకొని మాజీ సర్పంచ్ మృతి..
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ముప్పిడి యాదగిరిని ఆదివారం సాయంత్రం టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా. మృతి చెందాడు. సంఘటన స్థలానికి రఘునాథ పెళ్లి సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ యాదవ్ వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. మృతుడికి ఇద్దరు కొడుకులు భార్య ఉన్నారు
Recent Comments