స్పాట్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఇద్దరు ఇన్ స్పెక్టర్లను బదిలీ అయ్యారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ప్రస్తుతం సీసీఎస్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న ఎల్. రఘు నర్సంపేట ఇన్ స్పెక్టర్ గా బదిలీ అయ్యారు. అలాగే ప్రస్తుతం నర్సంపేట ఇన్ స్పెక్టర్ గా ఉన్న డి. రమణమూర్తి సీసీఎస్ కు బదిలీ అయ్యారు.
Recent Comments