కొడుకును చంపిన తండ్రి
జయశంకర్ జిల్లాలో దారుణం
స్పాట్ వాయిస్, రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రేగొండ మండలం రేపాక పల్లి లో తండ్రి కొడుకును దారుణం గా హత్య చేసాడు. తండ్రి మొండయ్య రోకలితో కొట్టి కొడుకు కాసం ఓదెలును (38) దారుణ హత్య చేసాడు. ఈ దారుణ ఘటన మంగళవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments