Tuesday, April 22, 2025
Homeకెరీర్మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ రిజల్ట్

మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ రిజల్ట్

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్:  ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధం అమైంది. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాలను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరవుతారని అన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను https://tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లలో తెలుసుకోవచ్చు.

 

.

RELATED ARTICLES

Most Popular

Recent Comments