50 మంది మావోయిస్టుల లొంగుబాటు..
భారీ ఎదురు దెబ్బ..
స్పాట్ వాయిస్, బ్యూరో: బీజాపూర్ జిల్లాలో పోలీసులు ఎదుట భారీగా మావోయి స్టులు లొంగిపోయారు. దాదాపు 50 మంది మావోయిస్టులు ఆదివారం పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్ట్ కీలక నేత రవీంద్ర సైతం ఉన్నారు. ఇందులోని 14 మందిపై రూ. 68 లక్షల రివార్డు ఉందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇంత భారీగా మావోయిస్టులు లొంగి పోవడం గమనార్హం.
Recent Comments