Saturday, April 5, 2025
Homeజిల్లా వార్తలుఖిలా వరంగల్ లో ఘోర అగ్ని ప్రమాదం

ఖిలా వరంగల్ లో ఘోర అగ్ని ప్రమాదం

ఖిలా వరంగల్ లో ఘోర అగ్ని ప్రమాదం

100 గొర్రెలు మృతి

స్పాట్ వాయిస్, వరంగల్ : ఖిలా వరంగల్ లో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఖిలా వరంగల్ గ్రౌండ్ వద్ద ఉన్న గర్రెల ఫామ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. లక్ష్మణ్ కు చెందిన 100 గొర్రెలు మృతి చెందాయి. షెడ్ పూర్తిగా కాలిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments