Wednesday, March 12, 2025
Homeక్రైమ్కెనాల్ లో గుర్తు తెలియని మృత దేహం..

కెనాల్ లో గుర్తు తెలియని మృత దేహం..

కెనాల్ లో గుర్తు తెలియని మృత దేహం..

స్పాట్ వాయిస్, హన్మకొండ: జిల్లా కేంద్రం లోని పెగిడపల్లి కెనాల్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైo ది. స్థానికుల కథనం ప్రకారం.. కెనాల్ కాలువలో సుమారు 35 ఏండ్ల వయసుగల ఓ వ్యక్తి మృతి దేహం నీటి ప్రవాహానికి కొట్టుకు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న కేయూ పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి పరిసరాలను పరిశీలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments