ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు..
ఏ2కు ఉరి శిక్ష..
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏ2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించిoది. ప్రణయ్ హత్యకేసులో మిగిలిన నిందితులకు జీవితఖైదు వేసింది. 302, 120 ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని నేరస్తులు వేడుకున్నారు. హార్ట్ పెషేంట్, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, చిన్న పిల్లలని కొందరు నేరస్తులు న్యాయ స్థానానికి తెలిపారు.
Recent Comments