అక్కడికక్కడే ఒకరు మృతి.. మరొకరికి గాయాలు
స్పా్ట్ వాయిస్, రేగొండ: భూపాలపల్లి ప్రధాన రోడ్డుపై నారాయణ పురం-రేగొండ మధ్యలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ ట్రాక్టర్ ను ఢీకొనడంతో జూబ్లీనగర్ కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments