ఎమ్మెల్సీ పోచoపల్లికి నోటీసులు
స్పాట్ వాయిస్, బ్యూరో: కోడిపందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచoపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులుగురువారం నోటీసులు జారీ చేసారు.. కోడి పందెలు నిర్వహించిన ఫార్మ్‌హౌస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి ఫార్మ్‌హౌస్‌ను సబ్ లీజుకు భూపతి రాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ తీసుకున్నారు. ఫార్మ్‌హౌస్‌లో భారీ సెటప్‌తో కోడి పందాలను గబ్బర్ నిర్వహించాడు. అయితే కోడిపందాలకు సంబంధించి మరి కొంతమందిని విచారించే అవకాశాలు ఉన్నాయి.
Recent Comments