హనుమకొండ డీటీ సీ ఇంట్లో ఏసీబీ సోదాలు..
ఆదాయాన్ని మించి ఆస్తులే కారణం..!
స్పాట్ వాయిస్, హన్మకొండ :హనుమకొండ డీటీ సీగా పని చేస్తున్న పుప్పల శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకకాలంలో హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments