Friday, January 10, 2025
Homeక్రైమ్రోడ్డు ప్రమాదంలో బిట్స్ కాలేజీ విద్యార్థి మృతి..

రోడ్డు ప్రమాదంలో బిట్స్ కాలేజీ విద్యార్థి మృతి..

మరో ఇద్దరికి గాయాలు..
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో బిట్స్ కాలేజీ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామం వద్ద జరిగింది. టూ వీలర్ మీద బిట్స్ కాలేజీకి చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు వస్తుండగా.. వారి బైక్ ను కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన విద్యార్థి వైజాగ్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments