- ఆ భూమి ముట్టుకోవద్దు..
స్పాట్ వాయిస్ , వరంగల్: ఆజం జాహి మిల్లు కార్మిక భవనం వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం ఉదయం కార్మిక భవన స్థలాన్ని పరిశీలించిన వరంగల్ తహసిల్దార్ ఇక్బాబా ల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Recent Comments