ధర్మారం బస్టాండ్ వద్ద యాక్సిడెంట్
రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ డ్రైవర్ ను డీ కొట్టిన కారు
స్పాట్ వాయిస్, క్రైమ్: గీసుగొండ మండలం ధర్మారం బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నక్కలపల్లి కి చెందిన పసునూరి కుమార్ మృతి చెందాడు. ట్రాక్టర్ లో ఇటుక లోడు వేసుకొని నర్సంపేట వెళ్తుండగా ధర్మారం వద్ద చాయ్ తాగడానికి ఆగి రోడ్డు దాటుతున్న క్రమంలో కార్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments