వరంగల్ కమిషనరేట్ లో ఇద్దరు ఎస్సైల బదిలీ
స్పాట్ వాయిస్ , క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఈఆర్బి నుంచి అటాచ్ పై మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జి. శ్రీదేవిని వెస్ట్ జోన్ పరిధిలోని తరిగొప్పుల పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయగా, నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న టి ప్రశాంత్ బాబును గీసుకొండ ఎస్సైగా బదిలీ చేశారు.
Recent Comments