లగచర్లపై వెనక్కి తగ్గిన సర్కార్
భూసేకరణ నిలిపివేత..
స్పాట్ వాయిస్ , బ్యూరో: గిరిజన, దళిత పేద రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ చేసిన పోరాటంతో రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చింది. లగచర్ల భూసేకరణను నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
* లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ
* భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకున్న ప్రభుత్వం
* ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ
* లగచర్లకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ
* 580 మంది రైతులకు చెందిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ
* ఆగస్టు 1న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ
Recent Comments