Sunday, September 22, 2024
Homeటాప్ స్టోరీస్గిన్నిస్ బుక్ లోకి మెగాస్టార్ 

గిన్నిస్ బుక్ లోకి మెగాస్టార్ 

గిన్నిస్ బుక్ లోకి మెగాస్టార్

స్పాట్ వాయిస్, బ్యూరో: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. సినీరంగంలో 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవికి విభిన్న ఆహార్యం, నటన, డ్యాన్స్కుగాను గిన్నిస్‌బుక్‌లో చోటు లభించింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చిరుకు ఈ అవార్డు అందించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఈ ఈవెంట్ జరిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments