పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోoడి
స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హై కోర్ట్ ఆదేశం
లేదంటే సుమోటోగా కేసుగా మళ్ళీ విచారిస్తాం..
స్పాట్ వాయిస్, బ్యూరో: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై సోమవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశించింది. లేదంటే సుమోటో కేసుగా విచారిస్తామన్న హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Recent Comments