Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్సైల బదిలీ..

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్సైల బదిలీ..

స్పాట్ వాయిస్, క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు ఎస్సైలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
1) గొల్లిపెళ్లి దివ్యా: ప్రస్తుతం మడికొండ పీఎస్ లో విధులు నిర్వహిస్తుండగా.. వంగర పీఎస్ కు బదిలీచేశారు.
2) రాజేశ్ రెడ్డి : నర్సంపేట పీఎస్ నుంచి చెన్నారావు పేట పీఎస్ కు..
3) జీ. అరుణ్ చెన్నారావు పేట పీఎస్ నుంచి నర్సంపేట పోలీస్ స్టేషన్ కు
4) ఎండీ ఫిసియొద్దీన్: సీసీఎస్ అటాచ్ నుంచి హన్మకొండ ట్రాఫిక్ పీఎస్ కు
5) ఎండీ యాకూబ్: సీసీఎస్ వరంగల్ కు బదిలీ అయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments