Wednesday, April 9, 2025
Homeక్రైమ్నిన్న కూతురు.. ఇయ్యాల తండ్రి

నిన్న కూతురు.. ఇయ్యాల తండ్రి

నిన్న కూతురు..
ఇయ్యాల తండ్రి..

ఆకేరు వాగులో గ‌ల్లంతైన మృతదేహాలు లభ్యం

స్పాట్ వాయిస్, తొర్రూర్: మ‌రిపెడ మండ‌లం పురుషోత్త‌మాయ‌గూడెం వ‌ద్ద ఆకేరు వాగులో గ‌ల్లంతైన నూనావ‌త్ మోతీలాల్ మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఆదివారం ఉద‌యం వాగులో కారు కొట్టుకుపోయిన ఘ‌ట‌న‌లో తండ్రీకూతురు గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. ఆదివారం సాయంత్రం బిడ్డ అశ్విని మృత‌దేహం ల‌భ్యంకాగా, నేడు తండ్రి మోతీలాల్ మృత‌దేహాన్ని రెస్క్యూ టీం గుర్తించారు.
అలాగే గ‌ల్లంతైన కారును వాగునుంచి బ‌య‌ట‌కు తీశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments