Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్బాలుడి పురుషాంగాన్ని కొరికేసిన కుక్క..

బాలుడి పురుషాంగాన్ని కొరికేసిన కుక్క..

రాష్ట్ర రాజధానిలో దారుణం
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్ర రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. వీధి కుక్కలు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. హైకోర్టు ఆదేశించినా.. కుక్కల నియంత్రణలో జీహెచ్ఎంసీ విఫలమవుతోంది. దీంతో రోజుకో చోట..కుక్కలదాడిలో పదుల సంఖ్యలో గాయపడుతున్నారు. తాజాగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కొకపేట సబితా నగర్ కాలనీలో పసివాడిపై విధికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి పురుషాంగాన్ని విధి కుక్క కొరికేసింది. బాలుడి అరుపులు విన్న స్థానికులు విధి కుక్కను తరిమేశారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments