Thursday, June 5, 2025
Homeజిల్లా వార్తలుచెల్పూర్ లో బీరప్ప స్వామికి బోనాలు 

చెల్పూర్ లో బీరప్ప స్వామికి బోనాలు 

చెల్పూర్ లో బీరప్ప స్వామికి బోనాలు 

కురుమ కులస్తుల ప్రత్యేక పూజలు

 

స్పాట్ వాయిస్ ,గణపురం: చెల్పూర్ లో తొలి ఏకాదశి సందర్బంగా కురుమ కులస్థుల కుల దైవం బీరప్ప స్వామి వారికి డోలు చప్పుల్లతో గొర్రె పొట్టేళ్ళతో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద ఉమ్మాళ్ళ రాజయ్య కురుమ, కురుమ సంగం అధ్యక్షులు ఉమ్మల రవి కురుమ, కేవైసీఎస్ భూపాలపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు నీలా రమేష్ కురుమ, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరిగే అనిల్ కురుమ, కార్యదర్శి కడారి నవీన్ కురుమ, కంచు రజు కురుమ, నరిగే నవీన్ కురుమ ,కంచు నాగరాజు కురుమ,దేవ రమేష్ కురుమ,అన్నం అశోక్ కురుమ యువజన నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments