Saturday, November 23, 2024
Homeతెలంగాణకుళ్లిన మాంసం..చెడిపోయిన కూరలు..

కుళ్లిన మాంసం..చెడిపోయిన కూరలు..

గలీజ్ ఫుడ్..
పురుగులు పట్టిన కిరాణా సామగ్రి
చూస్తే కక్కొచ్చేలా కిచెన్ నిర్వహణ
హన్మకొండలోని హోటళ్ల నిర్వాకం..
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి..
స్పాట్ వాయిస్, హన్మకొండ:  నగరంలోని హోటళ్లు పైనికి..సోకులు.. లోప పురుగులు అన్నట్లే ఉన్నాయి. శనివారం రాత్రి హన్మకొండ బాల సముద్రంలోని థౌజండ్ పిల్లర్స్ హోటల్, హంటర్ రోడ్డులోని కడాయ్ హోటల్ తో పాటు మరిన్ని పెద్ద హోటళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పురుగులు పట్టిన కిరాణా సరుకులు, కళ్లిపోయిన మాంసం, మళ్లీ మళ్లీ వాడే వంట నూనె చూసి అధికారులు షాకయ్యారు. శనివారం రాత్రి 9గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లకు అధికారులు నోటీసులు ఇచ్చి ఫైన్లు వేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments