Friday, September 20, 2024
Homeక్రైమ్వరంగల్ లో మర్డర్..!

వరంగల్ లో మర్డర్..!

వరంగల్ లో మర్డర్..!

స్పాట్ వాయిస్, క్రైమ్: వరంగల్ లో మర్డర్ కలకలం రేపింది. వరంగల్ బట్టల బజార్ వేంకటేశ్వర స్వామి గుడి పక్కన సందులో పూసల భద్రయ్య 55 సంవత్సరాలు ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. మృతుడు ఎల్లం బజారుకు చెందిన నివాసిగా గుర్తిo చారు. పోలీసులు అనుమానాస్పద మృతి గా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియలిసి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments