Friday, September 20, 2024
Homeతెలంగాణనేడు స్కూళ్ల బంద్..

నేడు స్కూళ్ల బంద్..

నేడు స్కూళ్ల బంద్..

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: ఏబీవీపీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటున్నారని బంద్ కు పిలుపునిచ్చారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments