Friday, September 20, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ లోకి మాజీ స్పీకర్‌..!

కాంగ్రెస్ లోకి మాజీ స్పీకర్‌..!

కాంగ్రెస్ లోకి మాజీ స్పీకర్‌..!

స్పాట్ వాయిస్, బ్యూరో : బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. పోచారాన్ని కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారు. వీరిద్దరు పోచారంతో భేటీ అయ్యారు. ఆయన కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments