Sunday, May 25, 2025
Homeతెలంగాణవారoలో ఫ్రీ కరెంట్..

వారoలో ఫ్రీ కరెంట్..

వారoలో ఫ్రీ కరెంట్..

500కే గ్యాస్‌ సిలిండర్‌ సైతం 

మార్చి 15లోపు రైతుబంధు చెల్లింపులు 

స్పాట్ వాయిస్, బ్యూరో : కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల కోసం దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల హామీలు నెరవేర్చి..14ఎంపీ సీట్లను కైవసం చేస్కునేదుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే.. మరో వారం రోజుల్లో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ పథకాన్ని, పేద మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రైతుబంధు బకాయిలు మార్చి 15వ తేదీ నాటికి పూర్తిగా చెల్లిస్తామన్నారు. త్వరలో రైతు రుణమాఫీ, రైతు భరోసా కూడా అమల్లోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో యుద్ధం ఇంకా పూర్తి కాలే500కే గ్యాస్‌ సిలిండర్‌ సైతం దని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 14 ఎంపీ స్థానాలు అప్పగించి యుద్ధాన్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments