Sunday, November 24, 2024
Homeతెలంగాణదీప్తి మరణానికి కారకులను వదిలిపెట్టo

దీప్తి మరణానికి కారకులను వదిలిపెట్టo

దీప్తి మరణానికి కారకులను వదిలిపెట్టo 

దీప్తి మరణం వెనుక ఎవరున్నా వదిలి పెట్టేది లేదు

మంత్రి డాక్టర్ సీతక్క 

స్పాట్ వాయిస్, బ్యూరో: హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్​ సమీపంలో ఉన్న ఎస్​ఆర్​ ఎస్ ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ సెకండ్​ ఇయర్​ చదువుతున్న విద్యార్థి దీప్తి ఆత్మహత్య చేసుకుంది. దీప్తి మరణంపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యార్థిని మరణానికి గల కారణాలను పోలీసులు విచారణ జరుపుతున్నారని, దీనికి కారకులైన వారిని రాష్ట్ర ప్రభుత్వం వదిలి పెట్టేదని అన్నారు. వరంగల్ సీపీ కి ఫోన్ చేసి దీప్తి మరణం వెనుక కారణం ఏంటని తెలుసుకున్నారు. దీని వెనుక ఉన్న వారిని గుర్తించాలని సిపికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీప్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని సీతక్క అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments