స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. దీంతో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్ కు వెళ్లిన ఆయన గవర్నర్ కు లేఖను సమర్పించారు. తన సొంత వాహనంలో రాజ్‌భవన్‌కు సీఎం వెళ్లనట్లు తెలుస్తోంది. ఎలాంటి హైరానా లేకుండా, ట్రాఫిక్ నిబంధనలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ బయటికి వెళ్లినట్లు సమాచారం.
Recent Comments