గ్రేడ్ హోదాలో కొనసాగనున్న ఉద్యోగులు
స్పాట్ వాయిస్, బ్యూరో: రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయింది. రెగ్యులరైజేషన్‌కు అర్హులైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 6,603 ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ శనివారం గ్రేడ్- 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను క్రియేట్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జేపీఎస్‌లు పంచాయతీరాజ్ కార్యదర్శులుగా గ్రేడ్- 4 హోదాలో కొనసాగనున్నారు.
జేపీఎస్ ల రెగ్యులరైజేషన్ పూర్తి..
RELATED ARTICLES
Recent Comments