స్పాట్ వాయిస్, భూపాపల్లి టౌన్: జయశంకర్ జిల్లా జిల్లా కేంద్రంలో ఆదివారం పూసల కుల సంఘాన్ని ఎన్నుకున్నారు. భూపాలపల్లి మండలానికి సంబంధించి నూతన పూసల కుల సంఘం అధ్యక్షుడిగా చేని రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క పూసల కులస్తునికి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
పూసల కుల సంఘం భూపాలపల్లి మండల అధ్యక్షుడిగా రమేష్
RELATED ARTICLES
Recent Comments