Saturday, November 23, 2024
Homeతెలంగాణబీజేపీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

బీజేపీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

బీజేపీ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

స్పాట్ వాయిస్, హైదరాబాద్ :బీజేపీ ఎమ్మెల్యే టికెట్​కు ఆశావహుల నుంచి దరఖాస్తు స్వీకరణకు ఆ పార్టీ శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి నేతృత్యంలోని కమిటీ దరఖాస్తులు తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్​ 4 నుంచి 10వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు స్టేట్ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకోవాలి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments