సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
స్పాట్ వాయిస్, మల్హర్: మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన ఇందారపు లక్ష్మి కి 18,000 రూపాయల విలువైన చెక్కు మంజూరు కాగా, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు,భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ ఆదేశాల మేరకు శుక్రవారం మండల బీఆర్ ఎస్ నాయకులు లబ్ధిదారునికి చెక్కు ని అందజేశారు.ఈ కార్యక్రమం లో పీఎసీఎస్ ఛైర్మెన్ ప్రకాష్ రావు,రైతు బంధు సమితి అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ రావు, తాడిచెర్ల సర్పంచ్ సుంకరి సత్యనారాయణ ,నాయకులు కోట రవి,బూడిద మల్లేష్, దేవర్నేని రాజేశ్వర్ రావు, సాంబయ్య గౌడ్,బూడిద సదానందం,గుమ్మడి రవి , రామిడి సతీష్ , ఉదారి శారద తదితరులు పాల్గొన్నారు.
Recent Comments