Monday, May 26, 2025
Homeలేటెస్ట్ న్యూస్వరంగల్ కమిషరేట్ లో మరో ఎస్సై సస్పెండ్

వరంగల్ కమిషరేట్ లో మరో ఎస్సై సస్పెండ్

వరంగల్ కమిషరేట్ లో మరో ఎస్సై సస్పెండ్

స్పాట్ వాయిస్, జనగామ: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఎస్సైని సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ ఏవీ రంగనాధ్ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని పోచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎo పీడీ ఓ నల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో ఎఫ్. ఐ. ఆర్ నమోదు చేయకుండా, పోలీస్ అధికారిగా చేయాల్సిన విధులు చేయకుండా, గతంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు,  విధుల్లో ఆలసత్వంతో వహించి నందుకు బచ్చన్నపేట ఎస్సై నవీన్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments