కేయూసీ ఇన్ స్పెక్టర్ దయాకర్ సస్పెన్షన్
ఉత్తర్వులు జారీ చేసిన సీపీ రంగనాథ్
స్పాట్ వాయిస్, క్రైమ్ : ఓ భూ వివాదంలో కేయూసీ ఇన్ స్పెక్టర్ దయాకర్ ను సీపీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఓ భూ వివాదంలో కేసు నమోదు చేయకుండా, ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకపోగా బాధితులను పలుమార్లు స్టేషన్ కు తిప్పించాడనే ఆరోపణలున్నాయి. అలాగే తన ప్రోత్సాహంతో బయటి వ్యక్తులతో సెటిల్ మెంట్ ప్రయత్నిస్తున్నందుకు దయాకర్ ను సస్పెండ్ చేస్తూ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
Recent Comments