బావిలో పడిన ట్రాక్టర్.. డ్రైవర్ మృతి
స్పాట్ వాయిస్ చెన్నారావుపేట: వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం జరిగింది. మండలంలోని లింగాపురం గ్రామ శివారు లో అజ్మీర కీమ(45) అనే ట్రాక్టర్ డ్రైవర్ శుక్రవారం తెల్లవారుజామున వ్యవసాయ భూమిని ట్రాక్టర్ తో దున్నుతున్నాడు. రివర్స్ వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజన్ తో సహా వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments